మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించిన మంత్రి
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | జిల్లాలోని అల్లిపూర్ గ్రామంలో నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ను ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.

మహబూబ్ నగర్ : జిల్లాలోని అల్లిపూర్ గ్రామంలో నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ను ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మిషన్ భగీరథతో తెలంగాణలో తాగు నీటి గోస తప్పిందన్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే ఇది సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, జడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, ఎంపీపీ సుధాశ్రీ, సర్పంచ్ అంజిలయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..
ఆగని పెట్రో వడ్డన.. లీటర్‌పై 35 పై
హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

