రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని విమర్శించారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఉద యం 10.30 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, శాసనమండలిలో ఆర్ అండ్ బీ, శాసనసభ వ్యవహారాలశాఖల మంత్రి వేముల ప్రశాంత�
సంగారెడ్డిలోని కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఈ నెల 26న దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏడు అడుగుల ఎత్తుగల విగ్రహా న్ని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆవిష్కరి�
2023-24 వార్షిక బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 వరకు కొనసాగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 5, 7న అసెంబ్లీకి సెలవు ప్రకటించారు.
క్యాన్సర్ చికిత్సా విధానంలో పెను మార్పులు వచ్చాయని.. ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకొని తొలి దశలోనే చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని ప్రభుత్వ ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర�
కంటి వెలుగు శిబిరాల వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని మున్సిపల్, వైద్య సిబ్బందిని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు.
Minister Harish rao | కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా అవసరమైన వారికి తక్షణమే రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.
తెలుగుదనాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను అణువణువునా ప్రతిబింబించేలా అద్భుతమైన సినిమాలు అందించిన కళాతపస్వి, ప్రముఖ దర్శకులు కే.విశ్వనాథ్ మృతి బాధాకరమని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపం వ్యక�
రాజాబహదూర్ వెంకటరామారెడ్డి (ఆర్బీవీఆర్) వసతి గృహ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం తరఫున రూ.5 కోట్లు మంజూరు చేయడంతోపాటు, రోడ్డు ఎంట్రీ కోసం అవసరమైన ఒక ఎకరం స్థలం కేటాయించే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్�
రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది సేవా ఆధారిత, లాభాపేక్ష రహిత సంస్థ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ నూతన వసతి గృహ నిర్మాణానికి భూమి పూజ