Home
Mehabooba Mufti
Mehabooba Mufti
-
"Mehbooba Mufti | అధికారిక బంగ్లా ఖాళీ చేయండి.. మెహబూబా ముఫ్తీకి నోటీసు"
4 years agoMehbooba Mufti | ప్రస్తుతం ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాలని మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి అక్కడి అధికారులు నోటీసిచ్చారు. తండ్రితో కలిసి ముఫ్తీ ఇదే ఇంటిలో నివసించారు. సీఎం పదవి నుంచి తప్పుకున్న ఇన్నేండ్లకు ఆమెకు నో"మెహబూబా ముఫ్తీ ఏం మాట్లాడినా బీజేపీదే బాధ్యత : సంజయ్ రౌత్"
5 years agoజమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఏం మాట్లాడినా… అందుకు బీజేపీ బాధ్యత వహించాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. గతంలో బీజేపీ మెహబూబా ముఫ్తీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్ప�"Srinagar | బీజేపీని ఓడించడం స్వాంతంత్య్రం కంటే పెద్ద పోరాటమే: మెహబూబా"
5 years agoSrinagar | 70 ఏళ్ల క్రితం బ్రిటీషర్స్ను తరిమికొట్టి, విముక్తి కల్పించే ఛాన్స్ ప్రజలకు వచ్చిందని, ఇప్పుడు బీజేపీని ఓడించే ఛాన్స్ ప్రజలకు"Mehbooba Mufti: గాంధీజీ భారత్ గాడ్సే భారత్‌లా మారుతున్నది!"
5 years agoMehbooba Mufti: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌లో"జమ్ము కశ్మీర్‌ను ప్రయోగశాలగా మార్చారు : మెహబూబా ముఫ్తీ"
5 years agoన్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్ ఓ ప్రయోగశాలగా తయారైందని, ప్రభుత్వం ఏమైనా చేయదలిస్తే ముందుగా కశ్మీర్‌ను ఎంచుకుంటోందని పీడీపీ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబూ ముఫ్తీ ఆరోపించారు. కశ్మీర్�"ఇబ్బందిగా ఉంటే.. దేశాన్ని వీడండి : ఇంద్రేశ్ కుమార్"
5 years agoన్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీపై ఆరెస్సెస్ సీనియర్ నేత ఇంద్రేశ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. ఎన్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వ్య�"ఇది గాడ్సేల భారత్..గాడ్సేల కశ్మీర్ : మెహబూబా ముఫ్తీ"
5 years agoన్యూఢిల్లీ : నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై పీడీపీ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది గాంధీల దేశం కాదని, గాడ్సేల దేశమని..పాలకులు గాడ్సేల"యూపీలో కశ్మీర్ విద్యార్ధుల అరెస్ట్ : ప్రధానికి మెహబూబా ముఫ్తీ లేఖ"
5 years agoశ్రీనగర్ : టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్‌పై పాక్ విజయంతో సంబరాలు జరుపుకున్నందుకు ముగ్గురు కశ్మీర్ విద్యార్ధులను యూపీలోని ఆగ్రాలో అరెస్ట్ చేసిన వ్యవహారంలో పీడీపీ చీఫ్, జమ్ముకశ్మీర్ మాజీ �"కశ్మీరీల నిర్బంధంపై మెహబూబా ముఫ్తీ ఫైర్!"
5 years agoశ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో పౌరుల మూకుమ్మడి నిర్బంధానికి వ్యతిరేకంగా పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. శ్రీనగర్‌లో ఇటీవల ఓ కశ్మీరీ పండిట్, సిక్కు మహిళ మరణించి"కశ్మీర్‌ను లూటీ చేసేందుకే ఆర్టికల్ 370 రద్దు"
5 years agoశ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌ను లూటీ చేసేందుకే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దుకు పూనుకుందని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉందని దేశ వ్యతిరేక ము�"జమ్మూకశ్మీర్ నేతలతో ప్రధాని మోదీ గ్రూప్ ఫోటో.."
5 years agoన్యూఢిల్లీ : ప్రధాని మోదీతో జమ్మూకశ్మీర్‌కు చెందిన నేతలు ఇవాళ సమావేశం అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఈ భేటీ జరుగుతున్నది. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఈ భేటీ జరగడం విశేషం"ప్రధానితో భేటీకి వెళ్తాం.. : గుప్కర్ కూటమి"
5 years agoప్రధానితో భేటీకి వెళ్తాం.. : గుప్కర్ కూటమి | ఈ నెల 24న ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరవుతామని గుప్కర్ కూటమి నేతలు తెలిపారు. భేటీకి ముందు కూటమి నేతలు మంగళవారం మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్ద�"ఆయుధాలు వీడండి : జమ్ము కశ్మీర్ యువతకు మెహబూబా ముఫ్తీ పిలుపు"
6 years agoశ్రీనగర్ : జమ్ము కశ్మీర్ యువత ఆయుధాలను విడిచి వారి అభిప్రాయాలను శాంతియుతంగా వెలిబుచ్చాలని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ పిలుపు ఇచ్చారు. యువత ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి రా�"నాకు పాస్‌పోర్ట్ ఇస్తే దేశ భద్రతకు ఎలా ముప్పు: మెహబూబా ముఫ్తీ"
6 years agoదేశ భద్రతకు ముప్పు అంటూ తన పాస్‌పోర్ట్ తనకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వెల్లడించారు.తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం














