టిక్రీ కలాన్‌లో (Tikri Kalan) ఉన్న పీవీసీ మార్కెట్ (PVC Market) భారీ అగ్నిప్రమాదం (Massive fire) జరిగింది. ప్లాస్టిక్ గోదాం (Plastic godown) కావడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. దీంతో పెద్దఎత్తున అగ్ని కీలలు ఎగసిపడ్డాయి.
అసోంలోని జోర్హాట్ జిల్లాలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జోర్హాట్ పట్టణంలో ఉన్న చౌక్ బజార్‌లోని ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మెడికల్ కాలేజీ హాస్పిటల్లో నిర్మాణంలో ఉన్న భవనంలో సోమవారం పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో అక్కడున్న వారు భయాందోళన చెందారు. అప్రమత్తమైన సిబ్బంది సమీపంలోని డయాలసిస్ యూనిట్, జనరల్ మెడిసిన్, ఇతర వార్
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని ఓ మురికివాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ సియోల్‌లోని గుర్యోంగ్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం 6:30గంటల ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి.
నోయిడా సరిహద్దు సమీపంలోని ఆగ్నేయ ఢిల్లీలోని పార్క్ వద్ద ఈ మంటలు వ్యాపించినట్లు పలువురు ట్విట్టర్ యూజర్లు తెలిపారు. ఈ మంటలు, పొగలు నోయిడా నుంచి కూడా కనిపించినట్లు పేర్కొన్నారు.
మెగా ఖిమ్కి షాపింగ్ సెంటర్లో శుక్రవారం తెల్లవారుజామున భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఫుట్‌బాల్ క్రీడా మైదానం మేర విస్తీర్ణంలో ఉన్న షాపింగ్ మాల్ అంతటా మంటలు వ్యాపించాయి.
Fire accident | అసోంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 200 కు పైగా ఇళ్లు దగ్ధమయ్యాయి. లక్షల విలువచేసే నగలు, నగదు, డాక్యుమెంట్లు, ఆహారాలు కూలి బూడిదయ్యాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్�
train fire:సెంట్రల్ మెక్సికోలోని అగాస్కాలైంటిస్ నగరంలో భారీ ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్‌పై ఇంధన ట్రక్కు పేలింది. దీంతో అక్కడ భారీగా మంటలు వ్యాపించాయి. అయితే ఆ మంటల మీద నుంచే కార్గో రైలు వెళ్లింది. స్థానిక
నగరంలోని వినాయక్‌నగర్‌లో ఉన్న టీ-మార్ట్ సూపర్ మార్కెట్లో తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చ
రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఉన్న సరిస్కా టైగర్ రిజర్వ్‌లో కార్చిచ్చు రేగింది. 10 చదరపు కిలోమీటర్ల పరిధికి మంటలు వ్యాప్తించాయి. వాటిని అదుపు చేసేందుకు ఐఏఎఫ్ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. మంటలు పా
న్యూఢిల్లీ: ఎండలు మండుతుండటంతో అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రోహిణి ప్రాంతంలో ఒక పెండ్లి వేడుక జరుగుతుండగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పెండ్లి �
అగ్నికీలల్లో పురాతన భవనం దాదాపు 20 కోట్ల ఆస్తి నష్టం సికింద్రాబాద్/మారేడ్‌పల్లి, జనవరి 16: దేశంలోనే ప్రసిద్ధి చెందిన సికింద్రాబాద్ క్లబ్లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు రూ.20 కోట్ల ఆస్తి నష్�