Massive Fire | కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఇళ్లు
Massive Fire | పశ్చిమబెంగాల్ కోల్‌కతా (Kolkata)లో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించింది. జెస్సోర్ రోడ్డులోని స్లమ్ ఏరియాలో (Jessore Road Slum) శనివారం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
Massive Fire | పశ్చిమబెంగాల్ కోల్‌కతా (Kolkata)లో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించింది. జెస్సోర్ రోడ్డులోని స్లమ్ ఏరియాలో (Jessore Road Slum) శనివారం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో చాలా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో జెస్సోర్ ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మంటలు ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | West Bengal: Fire broke out in the slums on Jessore Road, Kolkata. Further details awaited. pic.twitter.com/E2Owr9Oisd
— ANI (@ANI) April 13, 2024
Also Read..
Sonu Sood | షూ దొంగిలించిన స్విగ్గీ డెలివరీ బాయ్‌కి అండగా నిలిచిన రియల్ హీరో సోనూ సూద్
Mallikarjun Kharge | ముందు మీ చరిత్ర చూసుకోండి.. మోదీకి ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్
Siddaramaiah | మా ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఆఫర్ చేశారు.. బీజేపీపై సిద్ధరామయ్య సంచలన ఆరోపణలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

