రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీకి అధిష్ఠానం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ప్రయత్నాలు ప్రారంభించారు.
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను అమలు చేయడం చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని బీజెపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు.
దివ్యాంగులమని మానసికంగా కుంగిపోకుండా అందరితో సమానంగా సమాజంలో పోటీపడుతూ అన్ని రంగాల్లో రాణించాలని పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు రా మ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి అన్నారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వికారాబాద్ జిల్లా తాండూరులో ఐటీ దాడులు (IT Raids) కలకలం సృష్టించాయి. యలాల మండలం జుక్కేపల్లి సమీపంలోని ఆర్బీఎల్ (RBL) ఫ్యాక్టరీలో సోదాలు నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి మళ్లీ మొదలైంది. త్వరలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామన్న అధిష్ఠానం ప్రకటనతో నేతలు మళ్లీ రంగంలోకి దిగారు. ఎవరికి వారు తమ లాబీల ద్వారా టికెట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు
షాబాద్ : సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఉమ్మడి రంగారెడ్డిజిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి కలిశారు. ఆదివారం నగరంలో జరిగిన ఓ పెళ్లి వేడుకల్లో సీఎస్ సోమేశ్‌కుమార్‌ను కలిసిన మనోహర్ రెడ్డి శాలువాత�