హైదరాబాద్‌లోని (Hyderabad) మణికొండలో కారు బీభత్సం సృష్టించింది. గోల్డెన్ టెంపుల్ వద్ద రోడ్డు పక్కన పార్క్ చేసిన బైకులపైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడ నిల్చున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
త కాంగ్రెస్ పాలనలో నిత్యం కరెంటు కోతలు ఉండేవని, ప్రతి దుకాణం ముందు చూసినా జనరేటర్లే కనిపించేవని, ఆ పార్టీకి ఓటేస్తే మళ్లీ ఆ పరిస్థితే వస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
అభివృద్ధి, సంక్షేమం సుస్థిర పాలన అందించే సత్తా సీఎం కేసీఆర్‌కే ఉందని బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాశ్‌గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మణికొండ మున్సిపాలిటీలో రోడ్‌షో నిర్వహించారు.
హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు (ED Raids) కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Hyderabad | హైదరాబాద్ మణికొండలో దారుణం జరిగింది. కరోనా తర్వాత తీవ్ర మానసిక వేదనకు గురైన తల్లీకూతుళ్లు బలవన్మరణానికి పాల్పడ్డారు.ఉరేసుకునే ముందు తండ్రిని ఇంటి నుంచి దూరం పంపించడమే కాకుండా.. ఇంట్లో ఉన్న పాతబట్�
Hyderabad | హైదరాబాద్ : మణికొండలోని లాలమ్మ గార్డెన్లో బుధవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, �
ఒకప్పుడు పాలకొండ (Palakonda) అంటే ఎవరికీ తెలియదు. ఓ మారుమూల గ్రామంగా ఉండేదని, ఇప్పుడు చెంతనే జాతీయ రహదారి, సమీపంలోనే బైపాస్, వాటి పరిధిలోనే కలెక్టరేట్ నిర్మాణంతో ఎంతో డిమాండ్ ఏర్పడిందన్నారు. ఒకప్పుడు ఎంతో వెనకబ�
ఔటర్ సర్వీస్ రోడ్డు పక్క నుంచి కొనసాగుతున్న సైకిల్ ట్రాక్ పనుల్లో అకస్మాత్తుగా డిటోనేటర్ పేలడంతో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకు�
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మణికొండ మున్సిపాలిటీ పాత గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఎమ్మెల్యే ప్రకా
హైదరాబాద్ : శంషాబాద్ ఎక్సైజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని మణికొండలో 21.2 కిలోల గంజాయిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. అయితే పంతులువారి శ్రవణ�