ED Raids | హైదరాబాద్‌లో ఈడీ దాడులు.. ఏకకాలంలో 15 చోట్ల సోదాలు
హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు (ED Raids) కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు (ED Raids) కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 15 బృందాలుగా విడిపోయిన ఈడీ అధికారులు ప్రముఖ పారిశ్రామికవేత్త మాలినేని సాబశివరావు ఇంటితోపాటు పలువురి ఇండ్లలో సోదాలు చేస్తున్నారు.
మాలినేని సాంబశివరావు ట్రాన్స్ ట్రై పవర్ ప్రాజెక్ట్, టెక్నో యూనిట్ ఇన్ఫ్రా టెక్, కాకతీయ క్రిస్టల్ పవర్ లిమిటెడ్, ట్రాన్స్ ట్రై రోడ్డు ప్రాజెక్ట్‌లకు సాంబశివరావు డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే బ్యాంక్‌ల నుంచి తీసకున్న రుణాలను ఈ సంస్థలు ఎగ్గొటినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇంటిపై ఈడీ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తున్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

