Mallikarjuna Kharge | కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు ఎవరు అన్న ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గేను ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నిస్తోంది. నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో ఆయన్ను ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ