జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలోని స్థానిక జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జూలూరు గౌరీ శంకర్ రచించిన ‘బహుజనగణమన’ పుస్తకాన్ని బీఆర్ఎస్ నాయకులు ఆవిష్కరించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కు (Medigadda) వరద ప్రవాహం పెరుగుతోంది.
మహదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో (ఎస్సీ కాలనీ) పాఠశాల ప్రధానోపాధ్యాయులు రత్న తిరుపతి, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో తమ సొంత ఖర్చులతో విద్యార్థులకు సోమవారం స్కూల్ యూనిఫామ్స్ ఉచితంగా పంపి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలో గల మండల పరిషత్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ పార్కులో సీఎస్ఆర్ నిధులతో పిల్లల కోసం ప్రత్యేక చిల్డ్రన్స్ పార్కును అధికారులు ఏర్పాటు చేస్తున్నారు
విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్ఎఫ్ఐ (SFI) జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యారంగ సమస్యలు పరిష్కరించా�
Mahadevpur | ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలను పెంచాలని మండల విద్యాధికారి ప్రకాష్ బాబు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో బడిబాట కార్యక్రమం పై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు.
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యకారుల సంఘం డిమాండ్ చేసింది. హామీలు నెరవేర్చి ఉద్యమకారుల బంధువుగా మారాలని పేర్కొంది. ఈ మేరకు మహబూబాద్ (Mahabubabad) జిల్లా మహాదేవపూర్‌లోని బ్రాహ్మణపల్లి గ
తమ భూమికి పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేయాలని ఆందోళన చేస్తున్న మహిళా రైతుపై పోలీసులు ప్రతాపం చూపించారు. ఆమెను తీవ్రంగా కొట్టి ఆత్మహత్యకు ప్రయత్నించిందని చెప్పి తీసుకెళ్లి దవాఖానలో పడేశారు.
Dance In PS | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లోని పోలీస్‌స్టేషన్‌లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్పీటీసీ భర్త చిందులు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో స్
Viral video | జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalapalli) జిల్లా మహాదేవపూర్‌లో(Mahadevpur) కాంగ్రెస్ జెడ్పీటీసీ(Congress ZPTC) భర్త గుడాల శ్రీనివాస్ ఆగడాలు మితిమీరుతున్నాయి.
Kaleswaram project | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్(Mahadevpur)లో గల సాగునీటి శాఖ కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleswaram project)కు సంబంధించి మూడు రోజులు పాటు చేసిన విజిలెన్స్ తనిఖీలు(Vigilance inspections) గురువారం ముగిశాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleshwaram Project) విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వరుసగా మూడో రోజు తనిఖీలు నిర్వహిస్తున్నారు.