Kaleswaram project | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్(Mahadevpur)లో గల సాగునీటి శాఖ కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleswaram project)కు సంబంధించి మూడు రోజులు పాటు చేసిన విజిలెన్స్ తనిఖీలు(Vigilance inspections) గురువారం ముగిశాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleshwaram Project) విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వరుసగా మూడో రోజు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Sun Intensity | తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడి భగభగలతో జనం బెంబేలెత్తుతున్నారు. ఎండ వేడికి ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.