మహబూబాబాద్ : దేశంలో ఎక్కడా కూడా స్థానిక సంస్థల కోసం ప్రత్యేక ఐఏఎస్ అధికారి లేరని తెలంగాణలో స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమించినట్లు రాష్ట్ర గిరిజ
మంత్రి సత్యవతి రాథోడ్ | మహబూబాబాద్‌లో వైద్య కళాశాలను సరైన సమయంలో నిర్మాణం చేపట్టి వీలైనంత తొందరగా పూర్తి చేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఏ రిజ్వీ అన్నారు.
ములుగు అదనపు కలెక్టర్ ఆదర్శ్‌సురభి గోవిందరావుపేట, జూలై 7 : పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు అద్భుతం గా ఉన్నాయని ములుగు అదనపు కలెక్టర్ ఆదర్శ్‌సురభి, ఏటూరునాగారం ఐటీడీఏ �
మహబూబాబాద్ : జిల్లాలోని తొర్రూర్ మండలం, వెలికట్ట గ్రామంలో పిడుగుపాటుకు గురై సాయమ్మ, అమరేశ్వరి అనే ఇద్దరు మహిళలు మృతి చెందడం పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విచారం వ్య�
భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలిరాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్59, 30వ డివిజన్లలో పట్టణ ప్రగతి కార్యక్రమంహన్మకొండ, జూలై 4 : మొక్క నాటిన వారే సంరక్షణ బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర ప�
రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిమానుకోటలో రూ.4.5కోట్లతో ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్‌కు శంకుస్థాపన29వ వార్డులో పారిశుధ్య పనుల పరిశీలనఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి 45 మంది వైద్యులు,
ఏళ్లనాటి సమస్యలకు సత్వర పరిష్కారంరాయపర్తి విలేజ్‌పార్కు జిల్లాకే ఆదర్శంకలెక్టర్ ముండ్రాతి హరితరాయపర్తి, జూలై 1: రాష్ట్రంలోని పల్లెలు, మారుమూల గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకే తెలంగాణ ప్రభుత్వ�
హరితహారం, పల్లె, పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలిమంత్రి సత్యవతిరాథోడ్మహబూబాబాద్, జూన్ 30: నేషనల్ హైవే, ఆర్అండ్బీ రహదారులకు ఇరువైపులా ప్రణళికా బద్ధంగా ఏపుగా పెరిగే మొక్కలు నాటాలని రాష్ట్ర గిరిజన, స్త్�
మహబూబాబాద్ : పాము కాటుకు గురై చిన్నారి మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాద్ జిల్లా తొర్రూర�
పోచమ్మమైదాన్, జూన్ 16: వరంగల్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించబోయే సూపర్ స్పెషాలిటీ వైద్యశాల స్థలాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భా