Home
MAA Elections 2021
MAA Elections 2021
-
"Manchu Vishnu: చెప్పినా వినలేదు, అందుకే రాజీనామాలని ఆమోదిస్తున్నా: మంచు విష్ణు"
5 years agoకొద్ది రోజుల క్రితం జరిగిన మా ఎలక్షన్స్ సాధారణ ఎన్నికలు తలపించిన విషయం తెలిసిందే. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికలలో మంచు విష్ణు…ప్రకాశ్ రాజ్‌పై ఘన విజయం సాధించారు. అయితే మా ఎన్నికల్లో భారీగా �"Maa | మా ఎన్నికల కేంద్రంలో సీసీ ఫుటేజీని పరిశీలించిన ప్రకాష్‌రాజ్ బృందం"
5 years agoబంజారాహిల్స్ : మూవీ అర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తున్న ప్రకాష్‌రాజ్‌తో పాటు అతడి ప్యానల్‌కు సంబంధించిన పలువురు సభ్యులు సోమవారం పోలింగ్ నిర్వహించిన జూబ్లీహిల్స�"మా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన మంచు విష్ణు ఫొటోలు"
5 years ago"Manchu Vishnu | ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణస్వీకారం"
5 years agoManchu Vishnu | మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( MAA ) అధ్యక్షుడిగా మంచు విష్ణు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. మంచు విష్ణు, ఆయన ప్యానెల్ సభ్యుల చేత మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఫిల్"Manchu Vishnu | ‘మా’ అధ్యక్షుడిగా నేడు మంచు విష్ణు ప్రమాణస్వీకారం"
5 years agoManchu Vishnu | మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంచు విష్ణు చేత మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. విష్ణుతో పాటు ప్యాన�"Mohan babu | అన్నీ మరిచిపోయి బాలకృష్ణ ఓటేశారు: మోహన్‌బాబు"
5 years agoవిష్ణు (Manchu Vishnu) నేతృత్వంలోని 'మా' కొత్త టీం ఈ నెల 16న ప్రమాణస్వీకారం చేయబోతుంది. ఈ నేపథ్యంలో నటుడు మోహన్ బాబు (Mohan babu) తమకు మద్దతు ఇచ్చిన వారితోపాటు మిగిలిన అందరినీ కూడగట్టే పనిలో బిజీగా ఉన్నారు."Anasuya: మీడియా నుండి వచ్చిన దాన్నే.. న్యూస్ రిపోర్ట్ చేస్తాను, క్రియేట్ చేయను.. అనసూయ ఫైర్"
5 years agoమంగళవారం రోజు ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కి సంబంధించిన వారందరు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ.. గెలిచిన 11 మంది రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే యాంకర్ అనసూయ ఈసీ మెంబర్‌గా గెలిచిందని మొదట వార్తలు ర�"షాకింగ్.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుండి 11 మంది రాజీనామా, కన్నీరు పెట్టుకున్న బెనర్జీ"
5 years agoమూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎంత రచ్చగా మారాయో మనం చూశాం. ఎన్నికలు ముగిసాయి, అంతా చల్లబడింది అనుకున్న సమయంలో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ పెద్ద బాంబ్ పేల్చారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలి"Prakash Raj: రాజీనామా వెనుక లోతైన అర్ధం ఉంది.. అదేంటో త్వరలో తెలియజేస్తా"
5 years agoమూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో అధ్యక్ష పీఠానికి జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపొందడడంతో ప్రకాశ్‌రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు రీసెంట్గా ప్రకటించిన విషయం తెలి�"Anasuya: అనసూయకి షాకిచ్చిన మా.. వెటకారంగా స్పందించిన యాంకరమ్మ"
5 years agoమూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల హడావిడి ముగిసింది. మంచు విష్ణు ..ప్రకాశ్ రాజ్‌పై 107 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఆయన ప్యానెల్లో పది మంది గెలవగా, మిగతా 8 మంది ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుండి గెలిచారు. అయ"Naga Babu: సోషల్ మీడియాలో రాజీనామా లేఖ.. నాగబాబు ఏయే విషయాలు చెప్పారంటే..!"
5 years agoమూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు 107 ఓట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ప్రకాశ్ రాజ్,ఆయనకు సపోర్ట్‌గా నిలిచిన నాగబాబు ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత మా �"Manchu Vishnu | నాగబాబు రాజీనామా ఆమోదించం: మంచు విష్ణు"
5 years agoనాగబాబు ఆవేశంతో ‘మా’ ప్రాథమిక సభ్యత్వ రాజీనామా నిర్ణయం తీసుకున్నారని, ఆయన రాజీనామాను ఆమోదించమని మంచు విష్ణు (Manchu Vishnu)మీడియాతో మాట్లాడుతూ అన్నారు."Manchu Vishnu | ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణును గెలిపించిన కీలక అంశాలివే"
5 years agoమూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు (Maa Elections) ఎంత వాడీవేడీగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రకాష్ రాజ్ (Prakash Raj), మంచు విష్ణు (Manchu Vishnu) మధ్య పోటీ అందరూ బాగానే ఆస్వాదించారు."MAA Elections | ‘మా’ సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామాపై స్పందించిన విష్ణు"
5 years agoMAA Elections | ఉత్కంఠభరితంగా సాగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మంచు విష్ణు ఘనవిజయం సాధించారు. ఈ క్రమంలో ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు."Naga Babu: మా సభ్యత్వానికి రాజీనామా ప్రకటించిన నాగబాబు"
5 years agoగత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమలో ఎంత హడావిడి నెలకొందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మా ఎన్నికల పేరుతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకోవడంతో నిత్యం వీరు చర్చనీయాంశంగా మారారు. ఎట్టకేలకు ఆతాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి















