Manchu Vishnu | ‘మా’ అధ్యక్షుడిగా నేడు మంచు విష్ణు ప్రమాణస్వీకారం
Manchu Vishnu | మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంచు విష్ణు చేత మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. విష్ణుతో పాటు ప్యానెల్

హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంచు విష్ణు చేత మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. విష్ణుతో పాటు ప్యానెల్ సభ్యులు కూడా ప్రమాణం చేయనున్నారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో జరిగే ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.
ఈ నెల 10న మా జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాశ్ రాజ్‌పై 107 ఓట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (‘మా’ )అధ్యక్షుడిగా మంచు విష్ణు 13వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన పెన్షన్ల ఫైలుపై తొలి సంతకం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

