కేంద్ర ప్రభుత్వం మరోసారి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌పై ధరల మోత మోగించింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై రూ.209 పెంచేసింది. దీంతో ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1,731.50, ముంబైలో రూ.1,684 కి చేరింది.
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మళ్లీ నిరాశే ఎదురయింది. గత రెండు మూడు నెలలుగా ప్రతి ఒకటో తారీఖున వాణిజ్య అవసరాలకు (Commercial gas) వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరను (Cylinder Price) స్వల్పంగా తగ్గిస్తూ వస్తు�
Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో రిజర్వేషన్ల అంశం తీవ్ర హింసాత్మక ఘటనలకు దారితీసింది. రెండు వర్గాల మధ్య చెలరేగిన అల్లర్ల కారణంగా గత మూడు వారాలుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అల్లర�
గ్యాస్ సిలిండర్ పేలుడు దుర్ఘటనలు చోటు చేసుకున్న సమయంలో బాధితుల కుటుంబాలకు అండగా ఉండేలా ఆయిల్ కంపెనీలు ప్రమాద తీవ్రతను బట్టి బీమా పరిహారం అందిస్తున్నాయి. అయితే.. ఇందుకు ప్రతి ఐదేండ్లకోసారి వినియోగదా�
LPG Price Hike | గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరను ఆకాశంలో కూర్చోబెట్టిన కేంద్ర ప్రభుత్వం, దానిపై పేదలకు ఇచ్చే సబ్సిడీని పాతాళంలోకి నెట్టేసింది. ఈ నెల ఒకటిన పెంచిన ధరతో కలిపి ప్రస్తుతం 14.2 కేజీల సిలిం�
LPG Gas Cylinder | వంటగ్యాస్ సరఫరా ఏమో కానీ దారుణమైన దోపిడీ కొనసాగుతున్నది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరచూ సిలిండర్ రేట్లను పెంచుతూ వాతలు పెడుతున్నది. మరోవైపు గ్యాస్ ఏజెన్సీలు సైతం వినియోగదారులను నిలువునా దోచు
LPG Price Hike | మోదీ సర్కారు ఎల్పీజీ సిలిండర్‌పై ఒకేసారి రూ.50 పెంచడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలపై గ్యాస్ బండ బాదుడుపై వ్యంగ్యాత్మకంగా విమర్శించారు. నాడు ఆందోళనలు చేసిన స్మృతి ఇరానీ ఇప్పుడు
Smriti Irani | కాంగ్రెస్ పార్టీ కూడా పెరిగిన గ్యాస్ ధరలపై మండిపడింది. స్మృతి ఇరానీ 2011లో చేసిన ట్వీట్‌ను ప్రస్తావించింది. ‘ఎల్పీజీ సిలిండర్ ధర రూ.400 కంటే తక్కువగా ఉన్నప్పుడు, స్మృతి ఇరానీ సిలిండర్‌తో రోడ్డుపై కూ�
బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. నిండా ముంచిన బీజేపీని (BJP) ముంచాలని ప్రభులు చూస్తున్నారని వెల్లడించారు. అన్ని వర్గాలను కేంద్రంలోని ప్రధాని మోదీ (PM Modi) ప్రభుత్వం
తరచూ గ్యాస్ సిలిండర్ల ధర పెంపుతో సామాన్యుడి నడ్డి విరుస్తున్న మోదీ సర్కారు... ఈ సారి మళ్లీ గ్యాస్ ధరలు పెంచింది. రూపాయి, పది రూపాయలు కాదు... డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.50 తో పాటు కమర్షియల్ సిలిండర్‌పై ఏకంగ�
LPG Cylinder | హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ( PM Modi ) నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం( BJP Govt ) ఎల్పీజీ సిలిండర్ ధరలను మరోసారి పెంచడం పట్ల రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్( Vinod Kumar ) ఆందోళన వ�
హర్యానా రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో వంట చేస్తుండగా సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పానీపట్‌లోని బిచ్పరి గ్రామంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది.
లక్షలాది మంది పింఛన్‌దార్లు గత కొన్నేండ్లుగా పెట్టుకొన్న ఆశలపై కేంద్రప్రభుత్వం నీళ్లు చల్లింది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌వో) కింద దేశవ్యాప్తంగా రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులకు కనీస పింఛన్ పెరుగు
Commercial Gas Cylinder | వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర మరోసారి తగ్గింది. దేశీయ చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై రూ.25.50 తగ్గించాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1859కి