Cylinder Explodes | టీ చేస్తుండగా పేలిన సిలిండర్.. ఆరుగురికి గాయాలు
Cylinder Explodes | బీహార్ (Bihar) రాష్ట్రంలో ప్రమాదం చోటు చేసుకుంది. సీతామర్హి (Sitamarhi)లోని ఓ ఇంట్లో ఎల్పీజీ సిలిండర్ పేలడం (Cylinder Explodes)తో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Cylinder Explodes | బీహార్ (Bihar) రాష్ట్రంలో ప్రమాదం చోటు చేసుకుంది. సీతామర్హి (Sitamarhi)లోని ఓ ఇంట్లో ఎల్పీజీ సిలిండర్ పేలడం (Cylinder Explodes)తో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతామర్హిలోని ఓ ఇంట్లో ఉదయం టీ చేస్తుండగా పేలుడు సంభవించింది. ముందుగా గ్యాస్ మొత్తం ఇంటికి వ్యాపించింది. ఇంట్లో దీపం వెలుగు కారణంగా పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.
Also Read..
Israel – Hamas War | గాజాలోని హమాస్ చీఫ్ ఇంటిపై బాంబుల వర్షం.. వీడియో రిలీజ్ చేసిన ఐడీఎఫ్
Nana Patekar | సెల్ఫీ కోసం వచ్చిన యువకుడిని కొట్టడంతో విమర్శలు.. క్షమాపణలు కోరిన నానా పటేకర్
Israel – Hamas War | ఆసుపత్రి ఎంఆర్ఐ యూనిట్లో పెద్ద ఎత్తున ఆయుధాలు.. వీడియో రిలీజ్ చేసిన ఐడీఎఫ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

