Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లలో నిండి సేవా సదన్ వరకు క్యూలైన్లోలో నిలబడ్డారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరుడి దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 8 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
Maha Kumbhmela | ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహా కుంభమేళాలో ప్రయాగ్రాజ్ దశాశ్వమేధ ఘాట్ వద్ద స్నపన తిరుమంజనాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది.
SIT Team | తిరుమలలో శ్రీవారిని సిట్ బృందం చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి శనివారం దర్శించుకున్నారు. విజయవాడ నుంచి బయలు దేరిన ఆయన తిరుపతికి వెళ్లి అక్కడి నుంచి తిరుమలకు చేరుకున్నారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 7 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.