Home
Andhrapradesh-news
Ap Minister Anitha Ap Home Minister Anitha Visited Tirumala Lord Venkateshwar
AP Minister Anitha | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హోంమంత్రి అనిత
AP Minister Anitha | ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల : ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ( Minister Anitha ) శనివారం తిరుమల ( Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి నిన్న మెట్లమార్గాన కొండపైకి చేరుకున్న ఆమె రాత్రి తిరుమలలో బస చేశారు. శనివారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆమెకు అధికారులు లాంఛనంగా స్వాగతం పలికారు.
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశ్వీరచనాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతంర ఆమె మీడియాతో మాట్లాడారు. మొక్కుబడి తీర్చుకోవడానికి ఆలయానికి వచ్చినట్లు చెప్పారు. స్వామివారి ఆశీస్సులు చంద్రబాబు(Chandra Babu), పవన్కల్యాణ్ (Pawankalyan), ఎన్డీయేకూటమి మీద ఉండాలని కోరుకున్నానని తెలిపారు. తిరుమలకు వస్తున్న భక్తులకు గతంలో కంటే మెరుగైన సౌకర్యాలు, లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం అందుతుండడం వల్ల ఆనందంగా కనిపిస్తున్నారని వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

