లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్, పీజీలాసెట్ పరీక్షలు శుక్రవారం జరగనున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసినట్టు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి తెలిపారు.
ఉన్నతవిద్య కరిక్యులాన్ని సమగ్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇందుకు కసరత్తును వేగవంతం చేసింది. పరిశ్రమలు ఆశించిన నైపుణ్యాలను సిలబస్లో అంతర్భాగం చేసేందుకు ప్రయత్నాలన�
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ లా కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు.
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2024 దరఖాస్తు గడువును ఈ నెల 10 వరకు పొడిగించినట్టు నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ కృష్ణదేవరావు ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల కన్సార్ట
నేషనల్ లా స్కూల్స్, వర్సిటీల్లో లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) దరఖాస్తుల గడువును ఈ నెల 10 వరకు పొడిగించారు.
LLB | రాష్ట్రంలోని లా కాలేజీల్లో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్, పీజీఎల్ సెట్ నేటినుంచి ప్రారంభం కానున్నాయి. రెండు రోజులపాటు ఈ పరీక్షలు జరుగుతాయి.
జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఎల్ఎల్బీ కోర్సు చేయడానికి అఖిల భారత స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్). దేశవ్యాప్తంగా మొత్తం 19 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు...