Home
Telangana
The Online Application Process For Lawcet Which Is Conducted For Admission To Law Courses Began
LAWCET | లాసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ శనివారం ఆలస్యంగా ప్రారంభమయ్యింది.
LAWCET | హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ శనివారం ఆలస్యంగా ప్రారంభమయ్యింది. సాయంత్రం 4గంటల తర్వాత దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు.
షెడ్యూల్ ప్రకారం శనివారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకావాల్సి ఉండగా, ఉదయం నుంచే అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పలేదు. ఎట్టకేలకు సాయంత్రం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. తొలిరోజు కేవలం 30 మంది మాత్రమే దరఖాస్తులు సమర్పించారు. ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశముంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

