హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): లా కోర్సుల్లో మిలిగిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ బుధవారం విడుదలకానున్నది. మూడేండ్ల లా, ఐదేండ్ల లా, పీజీ లా కోర్సుల్లో సీట్లు పొందిన వారు రిపోర్ట్చేయాల్సిన గడువు ఈ నెల 23న ముగిసింది.