TG LAWCET | టీజీ లాసెట్ దరఖాస్తుల గడువును పొడిగించారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 30వ తేదీ వరకు లాసెట్కు దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ బీ విజయలక్ష్మీ పేర్కొన్నారు.
ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీ లాసెట్ సిలబస్లో అధికారులు స్వల్పమార్పులు చేసి, కొత్తగా ఫ్యామిలీ లాను చేర్చారు. అంటే ఎల్ఎల్ఎం కోర్సుల్లో అడ్మిషన్లు పొందాలనుకునే వారు ఇప్పుడు ఫ్యా�