లాసెట్ దరఖాస్తుకు నేడే ఆఖరు
లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్, పీజీ లాసెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు సోమవారం ముగియనున్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్, పీజీ లాసెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు సోమవారం ముగియనున్నది.
ఆలస్య రుసుముతో మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆదివారం నాటికి మూడేండ్ల ‘లా’కు 18,615, ఐదేండ్ల ‘లా’కు 5,661, పీజీలాసెట్‌కు 2,294 చొప్పు న మొత్తం 26,570 దరఖాస్తులొచ్చినట్టు సెట్ కన్వీనర్ బీ విజయలక్ష్మి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

