Home
Telangana
96 Percent Of The Seats Were Filled In The Final Round Of Lawcet And Pglawcet Counseling
లా తుదివిడతలో 96% సీట్ల భర్తీ
లాసెట్, పీజీలాసెట్ తుది విడత కౌన్సెలింగ్‌లో మంగళవారం 96 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తె లంగాణ): లాసెట్, పీజీలాసెట్ తుది విడత కౌన్సెలింగ్‌లో మంగళవారం 96 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 3,447 సీట్లకు 10,375 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకొన్నారు. వీరిలో 3,331 మందికి సీ ట్లు కేటాయించారు.
ఇంకా 116 సీట్లు మిగిలాయి. తొలి విడత కౌన్సెలింగ్‌లో 6,894 సీట్లుండగా 5,912 మంది సీట్లు పొందా రు. వీరిలో 3,729 మంది విద్యార్థులు రిపోర్ట్ చేశారు. సీట్లు పొందిన వారు 23లోపు ఫీజు చెల్లించి కాలేజీల్లో రిపోర్ట్‌చేయాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్ రమేశ్‌బాబు సూచించారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

