Home
Telangana
The Five Year Integrated Law Course As Well As The Three Year Law Courses Received Huge Applications This Time Than Last Year
లాసెట్‌కు పెరిగిన దరఖాస్తులు
ఐదేండ్ల ఇంటిగ్రీటెడ్ లా కోర్సుతో పాటు మూడేండ్ల లా కోర్సులకు గత ఏడాది కంటే ఈ సారి భారీ గా దరఖాస్తులొచ్చాయి.
హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): ఐదేండ్ల ఇంటిగ్రీటెడ్ లా కోర్సుతో పాటు మూడేండ్ల లా కోర్సులకు గత ఏడాది కంటే ఈ సారి భారీ గా దరఖాస్తులొచ్చాయి. దీంతో జూన్ 3న రెండు విడతలకు బదులుగా మూడు విడతలుగా పరీక్షలు నిర్వహించనున్నట్టు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బీ విజయలక్ష్మి తెలిపారు. ప్రతి సెషన్ కూడా గంటన్నర పాటు నిర్వహిస్తామన్నారు.
లాసెట్ పరీక్షలు గ తంలో మాదిరిగా కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహించనున్నట్టు గురువారం ప్రకటన విడుదల చేశారు. లాసెట్, పీజీలాసెట్‌కు రూ.2000 ఆలస్య రుసుముతో ఈనెల 20వరకు దరఖాస్తుకు గడువు ఉందన్నారు. లాసెట్, పీజీలాసెట్తో కలిపి మొత్తం 49,671 దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా స్వీకరించినట్టు సెట్ కన్వీనర్ తెలిపారు. గతేడాది కంటే ఈ సారి 5,967 మంది అభ్యర్థులు అధికంగా దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

