టీఎస్ లాసెట్, పీజీలాసెట్ దరఖాస్తుల గడువును ఈ నెల 25 వరకు పొడిగించారు. అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సెట్ కన్వీనర్ బీ విజయలక్ష్మి సూచించారు.
న్యాయవాద వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్, పీజీలాసెట్కు శుక్రన్యాయవాద వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్, పీజీలాసెట్కు శుక్రవారం నాటికి 17వేలకు పైగా దరఖాస్తుల