HomeTelanganaLast Date For Lacet Applications Extended To 25
లాసెట్ దరఖాస్తుల గడువు 25కి పెంపు
టీఎస్ లాసెట్, పీజీలాసెట్ దరఖాస్తుల గడువును ఈ నెల 25 వరకు పొడిగించారు. అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సెట్ కన్వీనర్ బీ విజయలక్ష్మి సూచించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : టీఎస్ లాసెట్, పీజీలాసెట్ దరఖాస్తుల గడువును ఈ నెల 25 వరకు పొడిగించారు. అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సెట్ కన్వీనర్ బీ విజయలక్ష్మి సూచించారు.