హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : టీఎస్ లాసెట్, పీజీలాసెట్ సీట్లను మంగళవారం కేటాయించనున్నారు.
తుది విడత కౌన్సెలింగ్లో మూడేండ్ల లా, ఐదేండ్ల లా, ఎల్ఎల్ఎం కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు 23 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.