Lord Ganesh | నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా భోకర్ తాలూకా పాలజ్ గ్రామంలోని ఆలయానికి విశేష చరిత్ర ఉంది.
Nirmal | ప్రభుత్వ ఉద్యోగంలో చేరి నలభై ఏళ్లుగా ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకమై ఉద్యోగ బాధ్యతలను నీతి నిజాయితీతో పాటు ఓపిక సహనానికి మారుపేరుగా ఎంపీ ఓ మోహన్ సింగ్ సేవలు అభినందించదగినవని జిల్లా ఎస్సీ కార్పొరేషన�
కుభీర్ మండల కేంద్రం కుభీర్ లోని ప్రధాన కూడలి (చౌక్) గత కొన్ని నెలలుగా అంధకారంలో మగ్గుతోంది. పట్టించుకునే నాధుడు లేక ప్రజలు ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
IIIT | మండల కేంద్రం కుభీర్లోని నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన అల్కే చంద్రకళ, చిన్నన్న దంపతుల కుమారుడైన ఆల్కే పవన్ ఎన్సీసీ కోటాలో బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాడు.
మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో గురువారం నుండి ఇంటర్నెట్ సేవలు స్తంభించడంతో కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై తమ పిల్లలకు వివిధ �
Namaste Effect | నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సోనారి విద్యుత్ సబ్ స్టేషన్ లో గ్రామస్థులు సింగిల్ ఫేస్ కరెంటును నిరంతరం సరఫరా చేయాలని కోరుతూ ఆదివారం ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ వార్త నమస్తే తెలంగాణ దినపత్రికల�