KTR | 1980వ దశకంలో ఏర్పాటు చేయబడ్డ సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంట్ ఒకదశలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 6 వేల మందికి ఉద్యోగాలు కల్పించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
mlc dasoju shravan kumar, | ఐటీ మీద ఆధార పడుతున్న వారి పరిస్థితి ఏమిటీ..? దావోస్ పోయి పెద్దపెద్ద మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి తెచ్చిన పెట్టుబడులపై శ్వేత పత్రం ప్రకటించాలని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజ్ శ్రవణ్ కుమార్ డిమాండ్ �
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం ఢిల్లీకి బయల్దేరింది. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామిని ఈ బృందం కలవనుంది
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కుఅత్యంత శక్తివంతమైన ఆయుధమని, అర్హులైన ప్రతి ఒకరూ ఓటరు జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకొని, తప్పులుంటే సవరించుకోవాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.
దుబాయ్‌లో తెలంగాణ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని తెలంగాణ ప్రవాస ప్రతినిధులు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయనను కలిశారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం (SIR)లో పాల్గొన్నారు. కేటీఆర్ మంగళవారం తన ఓటు వివరాలను ఎన్యుమరేషన్ ఫారంలో నింపి సంబంధిత అధికారులకు అందజేశారు.
ఇదిగో మా రక్తం తీసుకో.. కానీ రైతుకు కనీసం సాగునీరు ఇవ్వు’ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చల్మెడ లక్ష్మీనరసింహారావు సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. వేములవాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రె
యూత్ డిక్లరేషన్ పేరిట అలవిగాని హామీలిచ్చి నిరుద్యోగులను వంచించిన కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచేందుకే ఈ నెల 18న సరూర్‌నగర్ సభ నిర్వహిస్తున్నట్టు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు.
నిజానికి కాళేశ్వరం సిస్టమంతా బాగానే ఉన్నది. కానీ, ముఖ్యమంత్రి బుర్ర బాగాలేకనే ఈ ఇబ్బందులు వచ్చి పడుతున్నయి. నిజానికి మా అధినేత కేసీఆర్ చిన్న ఇషారా ఇస్తే చాలు.. పంపులు చాల్ చేయడానికి మేం సిద్ధంగా ఉన్నం. అ�
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)పై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్కొన్నారు. నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉన్నదని స్పష్టంచేశారు. వెంటనే నమోదు గడువును పొడిగించాలన
ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పరిశ్రమను వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి ప్రతినిధి బృందం ఈ నెల 15న ఢిల్లీ ప ర్యటనకు వెళ్లనున్నది.