తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు జన్మదిన ఈ నెల 17న నిర్వహించనున్న వృక్షార్చన (Vruksharchana) పోస్టర్‌ను మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆవిష్కరించారు. రాష్ట్రం, దేశంతో పాటు సమస్త భూగోలాన్ని
ఉద్యమనేత, తెలంగాణ సాధకుడు, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి మరోమారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శుక్రవారం నిర�
ఈ నెల 19న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. 19న మధ్యాహ్నం 1 గంట నుంచి హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగ�
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఈనెల 18న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష చేపడుతున్నట్టు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ తెలిపారు. రాష్ట్
మహిళా రైతు బర్రెల కోసం తీసుకున్న బ్యాంకు రుణం చెల్లించలేదంటూ వారి ఇంటి గేటును తీసుకెళ్తారా? ఇంత దారుణమా? అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్పు కింద ఆడబిడ్డల పుస
KTR | భగవద్గీత ప్రచారంలో భాగంగా శ్రీశ్రీశ్రీ అచార్య ప్రభోధానంద రచించిన గ్రంథాలను ప్రబోధ సేవాసమితి, హిందూ జ్ఙానవేదిక సభ్యులు గురువారం కేటీఆర్‌ను కలిసి అందజేశారు.
KTR | జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామంలో గేదెల కోసం తీసుకున్న లోన్ కట్టలేదని బ్యాంకు అధికారులు ఇంటి గేటు పీక్కెళ్లిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణం �
బీఆర్ఎస్ పార్టీ మొదటినుంచీ హెచ్చరించినట్టే జరిగింది. కాంగ్రెస్ సరార్ వెల్లడించిన కులగణన సర్వే నివేదిక తప్పులతడక అని తేటతెల్లమైంది. బీసీ జనాభా ఏటికేడు పెరగాలి గానీ ఎలా తగ్గుతుందని బీఆర్ఎస్ ప్రశ్�
తెలంగాణ కోసం ఉద్యమించిన పార్టీ.. తెలంగాణను సాధించిన పార్టీ.. పదేండ్లు తెలంగాణను అభివృద్ధి చేసిన పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి. త్వరలో రజతోత్సవ సంవత్సరంలోకి అడుగిడబోతున్నది.
మోసం చేసిన కాంగ్రెస్‌పై తిరుగుబాటు తప్పదని, ప్రజలు నిలదీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ప
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హనీమూన్ పర్యటన ముగిసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నివాసంలో జరి
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్, పార్టీ నేతలు మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పా