మునుగోడు ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్రెడ్డి అమ్మకానికి పెట్టాడా? ఎన్నికల్లో వారు చూపించిన అపార అభిమానాన్ని అచ్చంగా కాసులకు అమ్ముకొన్నాడా? తనకు రాజకీయంగా కనీ పెంచిన నల్లగొండ ప్రజల ఆదరణను కాంట్రాక్టుల క�
మునుగోడు అభివృద్ధి కోసమే శాసన సభ్యత్వానికి రాజీనామా చేశానని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. కేంద్రం నిధులు తీసుకొచ్చేందుకే బీజేపీ నుంచి ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నానని చెబుతున్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాల నుంచి కనీస మద్దతు కూడా లభించడంలేదు.