MI vs KKR | బౌలింగ్‌లో చెలరేగిన ముంబై.. చేజింగ్‌లో తడబడుతోంది. కోల్‌కతా బ్యాటర్ల ధాటికి నిలవలేక పరుగుల వేటలో వెనుకబడుతోంది. ఈ క్రమంలోనే వరుసగా వికెట్లను కూడా చేజార్చుకుంటుంది. 11వ ఓవర్లో ఐదో బంతికి వధేరా ఔటవ్వగ�
MI vs KKR | సొంతగడ్డపై కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బౌలర్లు చెలరేగారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కోల్‌కతా బ్యాటర్లను కట్టడి చేశారు. వెంకటేశ్ అయ్యర్ (70), మనీశ్ పాండే (42) మినహా మిగతా బ్యాటర్లందరూ చేతులె�
MI vs KKR | ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తోంది. దీంతో కోల్‌కతా వరుసగా వికెట్లను చేజార్చుకుంటుంది. కేవలం 5 ఓవర్లు ముగిసేలోపే 4 వికెట్లను కోల్పోయింది. 5 ఓవర్లు ముగిసేసరికి న�
MI vs KKR | ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ రెండో వికెట్ కోల్పోయింది. ముంబై కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా తొలి ఓవర్లోనే ఫస్ట్ వికెట్ కోల్పోయిన కోల్‌కతా.. మూడో ఓవర్లో రెండో విక�
MI vs KKR | ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే మొదటి వికెట్‌ను కోల్పోయింది. తుషారా వేసిన నాలుగో బంతికి ఫిలిప్ సాల్ట్ (5) క్యాచ్ ఔటయ్యాడు.
MI vs KKR | ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ముంబై, కోల్‌కతా జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్‌ను ఎంచుకుంది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఆ�
KKR vs DC : సొంత గడ్డపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ల ఊచకోతతో షాక్‌లో ఉండిపోయిన కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) ఈసారి పంజా విసిరింది. వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)ను మరోస�
KKR vs DC : స్వల్ప ఛేదనలో కోల్‌కతా ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(60) అర్ధ శతకం బాదేశాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతున్న సాల్ట్ కోల్‌కతా స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు.
KKR vs DC : పదిహేడో సీజన్లో రెండొందల ట్రెండ్ నడుస్తుంటే.. ఈడెన్ గార్డెన్స్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) మాత్రం బొక్కబోర్లాపడింది. యువ కెరటం ఫ్రేజర్ మెక్‌గుర్క్(12) సహా కెప్టెన్ పంత్(27) వంటి విధ్వంసక హ�
KKR vs DC : టాపార్డర్ వైఫల్యంతో మొదలైన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) కష్టాలు మరింత పెరిగాయి. కోల్‌కతా బౌలర్ల ధాటికి వంద లోపే 6 వికెట్లు కోల్పోయింది.
KKR vs DC : ఈడెన్ గార్డెన్స్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) కష్టాల్లో పడింది. కోల్‌కతా పేసర్ల ధాటికి వరుస ఓవర్లలో మూడు వికెట్లు కొల్పోయింది.
KKR vs DC : టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు శుభారంభం దక్కినా.. రెండో ఓవర్లోనే వికెట్ పడింది. మూడు బౌండరీలతో టచ్‌లో ఉన్న పృథ్వీ షా(13) ఔటయ్యాడు.
KKR vs DC : పదిహేడో సీజన్లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్లు తలపడుతున్నాయి. ప్లే ఆఫ్స్ రేసులో కీలకమైన ఈ పోరులో ఢిల్లీ సారథి రిషభ్ పంత్ టాస్