LSG vs KKR | టాస్ గెలిచిన లక్నో.. ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ స్థానంలో ఠాకూర్
LSG vs KKR : పదిహేడో సీజన్ 54 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తలపడుతున్నాయి. లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేఎల్ రాహుల్(KL Rahul) బౌలింగ్ తీసుకున్నాడు.
LSG vs KKR : పదిహేడో సీజన్ 54 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), లక్నో సూపర్ జెయింట్స్(LSG) తలపడుతున్నాయి. లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేఎల్ రాహుల్(KL Rahul) బౌలింగ్ తీసుకున్నాడు. కోల్‌కతా ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. మరోవైపు లక్నో ఒక మార్పు చేసింది. గాయపడిన మయాంక్ యాదవ్ స్థానంలో యశ్ ఠాకూర్ జట్టులోకి వచ్చాడు. ఫ్లే ఆఫ్స్ బెర్తుకు చేరువైన ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది.
కోల్‌కతా తుది జట్టు : సునీల్ నరైన్, ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, అండ్రూ రస్సెల్, రమన్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా.
లక్నో తుది జట్టు : కేఎల్ రాహుల్(కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బదొని, కృనాల్ పాండ్యా, యశ్ ఠాకూర్, నవీన్ ఉల్ హక్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

