రాష్ట్రస్థాయి ప్రభుత్వ పెన్షనర్ల సాంస్కృతిక ఉత్సవాలు, క్రీడా పోటీలు ఈ నెల 16న కోదాడలో ప్రారంభం కానున్నాయి. ఈ నెల18వ తేదీ వరకు వరకు పోటీలు కొనసాగనున్నాయి. రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య న�
Group-2 Results | గ్రూప్-2 ఫలితాల్లో తొలి ర్యాంకు సాధించిన నారు వెంకట హర్షవర్ధన్ రెడ్డి కోదాడ వాసి. హర్షవర్ధన్ తండ్రి రమణారెడ్డి కోదాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా కొనసాగుతున్నారు.
Kodad | : నిరుపేదలకు వైద్య సేవలు అందించాల్సిన కోదాడలోని 30 పడకల దవఖాన వైద్యుల కొరతతో కునారిల్లుతుంది. ఈ దవాఖానాను వంద పడకల ఆస్పత్రిని చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో గొప్పలు చెప్పింది.. ముగ్గురు మంత్ర�
నాగర్‌కర్నూల్ జిల్లా (Nagarkurnool) చారకొండలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం జడ్చర్ల-కోదాడ జాతీయ రహదారిపై 29 ఇండ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. మంగళవారం ఉదయం భారీ బందోస్తు మధ్య గ్�
సూర్యాపేట జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు నిర్బంధ కాండను సాగించారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన క్రమంలో వారిని పరామర్శకు బయల్దేరిన ఆ పార్టీ ముఖ్య నాయకులు, కార్య
సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం (Road Accident ) చోటుచేసుకున్నది. కోదాడలోని కట్టకొమ్ముగూడెం వద్ద ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. దీ�
కోదాడ నియోజకవర్గం మూడు నెలల నుంచి వైరల్ ఫీవర్స్‌తో విలవిల్లాడుతున్నది. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి జ్వరాలతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ప్రతి ఇంట్లో ఒకరో, ఇద్దరు జ్వర పీడితులు ఉంటున్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోదాడ మండలంలో తీవ్ర నష్టం జరిగింది. వరదలకు పంట పొలాలు మునిగాయి. రోడ్లు, విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నది. పలు చోట్ల చెరువులకు గండ్లు పడడంతో పొలాలన్నీ ఇసుక మేటలతో నిండాయి.
Jagadish Reddy | ఖమ్మం మంత్రుల వల్లే సాగర్ ఎడమ కాల్వకు గండి పడిందని, ఇందుకు సంబంధించిన ఆధారాలను రైతులు చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తెలిపారు. ఇది ప్రకృతి విలయంతో తెగిన కాలువ కాదు.. కేవలం అ
Sagar Left Canal | కోదాడ నియోజకవర్గంలోని రామచంద్రపురం, నాయకనిగూడెం గ్రామాల నుండి వెళ్లే సాగర్ ఎడమ కాలువకు గండిపడింది. దీంతో పంట పొలాలు నీట మునిగాయి. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
Heavy Rains | తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో వాగులు వంకలు పొంగుతున్నాయి. ఈ క్రమంలో పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. తెలంగాణ - ఏపీ మధ్య నిలిచిన వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
Traffic Jam | సూర్యాపేట జిల్లా కోదాడలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నందిగామ వద్ద వాగు పొంగడంతో హైవేపైకి చేరిన వరద నీరు చేరింది. దాంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుగా వెళ్లే వాహనాలను ఖమ్మం వైపుగా అధికారులు మళ్లి�
సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ సమీపంలోని దుర్గాపురం స్టేజీ వద్ద ఆగిఉన్న లారీని ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది.