KKR vs GT Live updates | ఐపీఎల్ సీజన్-16లో భాగంగా ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరుగుతున్నది. ఈ సీజన్లో ఇది 39వ మ్యాచ్. గుజరాత్ టైటాన్స్ కెప
గుజరాత్ టైటన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓటమిపాలైంది. టాపార్డర్ పూర్తిగా విఫలమైనా చివరి వరకూ పోరాడిన కేకేఆర్.. 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఓపెనర్లు సునీల్ నరైన్ (5), శామ్ బిల్లింగ్స్ (4), నితీ�
గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మరో వికెట్ కోల్పోయింది. గత రెండు మ్యాచుల్లో వికెట్లు తీయని రషీద్ ఖాన్.. ఈ మ్యాచ్‌లో కీలక వికెట్ తీశాడు. వెంకటేశ్ అయ్యర్ (17)ను అవుట్ చేశాడు. రషీద్ ఖాన్ వే
కోల్‌కతా నైట్ రైడర్స్ మరో వికెట్ కోల్పోయింది. టాపార్డర్ పూర్తిగా విఫలం అవడంతో జట్టును గెలిపించడానికి ప్రయత్నించిన రింకు సింగ్ (35) అవుటయ్యాడు. యష్ దయాళ్ వేసిన ఇన్నింగ్స్ పదమూడో ఓవర్లో ముందుకొచ్చి భారీ షాట
కోల్‌కతా నైట్ రైడర్స్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఓపెనర్లు సునీల్ నరైన్ (5), శామ్ బిల్లింగ్స్ (4) ఇద్దరూ విఫలమవడంతో.. ఆ తర్వాత వచ్చిన నితీష్ రాణా (2), శ్రేయాస్ అయ్యర్‌లపై భారం పడింది. ఈ ఒత్తిడిని తట్టుకొని
గుజరాత్ టైటన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు తీరని కష్టాల్లో మునిగిపోయింది. ఓపెనర్లు సునీల్ నరైన్ (5), శామ్ బిల్లింగ్స్ (4) ఇద్దరూ విఫలమవడంతో.. ఆ తర్వాత వచ్చిన నితీష్ రాణా (2), శ్రేయాస్ అయ్యర్‌లపై భారం
గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతాకు తొలి ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. షమీ వేసిన ఆ ఓవర్ రెండో బంతికి బౌండరీ బాదిన ఓపెనర్ శామ్ బిల్లింగ్స్ (4).. నాలుగో బంతికి అవుటయ్యాడు. షమీ వేసిన బౌన్సర్‌ను బిల్లి
కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్ మరో వికెట్ కోల్పోయింది. పవర్‌ప్లే ముగిసేలోపే శుభ్‌మన్ గిల్ (7) వికెట్ కోల్పోయిన ఆ జట్టును మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (25), కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆదుకున్నా
కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జట్టును వెటరన్ పేసర్ టిమ్ సౌథీ దెబ్బకొట్టాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్‌కు తొలి షాకిచ్చాడు. ఫామ్‌లో ఉన్న బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (7)ను రెండో ఓవర్లోనే ప�