భిన్న సంస్కృతులు, వైవిధ్య సంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వమై మహాత్ముడు తలచిన భారతదేశ నికార్సయిన ఆత్మను బీఆర్ఎస్ తొట్ట తొలి సభ శుభారంభాన ఆవిష్కరించింది.
141 కోట్ల 70 లక్షల జనాభాతో ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా ఉన్న దేశంగా భారత్ చైనాను అధిగమించిన రోజే.. ‘తెలంగాణ మాడల్' ఆవశ్యకతను, ప్రాధాన్యాన్ని భారతదేశం మరింతగా గుర్తించటం విశేషం.
BRS | దేశ చరిత్రలో ఒక మహత్తర ఘట్టం ఖమ్మం వేదికగా ఆవిష్కృతమైంది. ఒకప్పుడు ఇందిరాగాంధీ వ్యతిరేక ఉద్యమం గుజరాత్ నుంచి ప్రారంభమైనట్టే, ఇప్పుడు ప్రజా వ్యతిరేక బీజేపీని గద్దె దింపే పోరాటం తెలంగాణ నుంచి ఆరంభమైం
భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటు తర్వాత ఖమ్మం వేదికగా బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సభకు వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఇతర పార్టీల అధినేతలు వస్తున్నారు.
Jagadish Reddy | మతతత్వ పునాదులపై నిర్మించుకున్న బీజేపీ అస్థిత్వం ఖమ్మం సభతో పటాపంచలుకానుందని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ పార్టీ పతనం ఖమ్మం నుంచే ప్రారంభమవుతుందని
ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ సభపై ఆంధ్రావాసులు దృష్టిసారించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తరువాత ఆంధ్రాలోనూ పార్టీ శాఖ ఏర్పడింది. దేశం దృష్టిని ఆకర్షించేలా జరిగే ఈ సభకు వచ్చేందుకు ఏపీ ప్రజలు ఆసక్తి
ఖమ్మంలో ఈ నెల 18న జరుగునున్న బీఆర్ఎస్ సభ చరిత్రాత్మకం కానున్నదని, ఈ సభకు ప్రజలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి బీఆర్ఎస్ సత్తా చాటాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ర�
ఖమ్మం నిర్వహించే బీఆర్ఎస్ సభ దేశానికి దిక్సూచిగా నిలవనున్నదని, ఈ సభకు ప్రజలు భారీగా తరలిరావాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య పేర్కొన్నారు.