Political Crisis In Bangladesh : హింసాకాండతో బంగ్లాదేశ్ అట్టుడికిన నేపథ్యంలో ఆర్మీహెచ్చరికలతో ప్రధాని పదవికి షేక్ హసీనా (Sheikh Hasina) రాజీనామా చేశారు.
Kerala Temple: కేరళలోని పద్మనాభస్వామి ఆలయంలోకి విదేశీ మహిళను అనుమతించలేదు. దీంతో ఆమె తన ఆవేదను ఓ వీడియోలో చెప్పుకున్నది. ఆ వీడియోను కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం షేర్ చేశారు.
Karti Chidambaram | కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరానికి (Karti Chidambaram) ఊరట లభించింది. చైనా వీసా కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు (Chinese visa scam case)లో కార్తీకి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు గురువారం బెయిల్ (bail) మంజూరు చేసింది.
Karti Chidambaram | లోక్‌సభ తొలి విడత ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 27 తొలి విడత లోక్‌సభ ఎన్నికల నామినేషన్ గడువు ముగియనుంది. దాంతో నామినేషన్లు జోరందుకున్నాయి. తాజాగా తమిళ
Karti Chidambaram | కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం శనివారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. అంతకు ముందు ఆయన ఈడీ కార్యాలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు.
Karti Chidambaram | కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఈడీ విచారణకు హాజరయ్యేందుకు కొద్దిరోజులు సమయం కోరారు. చైనా పౌరులకు వీసాలు జారీ చేసిన మనీలాండరింగ్ కేసులో ఈడీ కార్తీ చిదంబరానికి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
లోక్‌సభలో భద్రతా వైఫల్యం కలకలం రేపింది. పార్లమెంట్‌పై దాడి జరిగి బుధవారం నాటికి సరిగ్గా 22 ఏండ్లు కాగా, ఇదే రోజు ఇద్దరు ఆగంతకులు పబ్లిక్ గ్యాలరీ నుంచి దూకడం దుమారం రేపింది.
Karti Chidambaram | మనీలాండరింగ్ నిరోధక సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను మూసేయాలని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం (Karti Chidambaram) అన్నారు. అత్యంత అవినీతిమయమైన ఈ ఏజెన్సీ దేశానికి అవసరం లేదని తెలిపారు.
Karti Chidambaram | ఇండియా మోడల్‌ను పాకిస్థాన్ ఫాలో అవుతున్నదని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం (Karti Chidambaram) అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు ప్రధాన ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్‌ను పాక్ ప్రభుత్వం అరెస్�