కమాన్‌చౌరస్తా/ జగిత్యాల విద్యానగర్/ పెద్దపల్లి కమాన్/సిరిసిల్ల తెలంగాణచౌక్ డిసెంబర్ 16: రాష్ట్రవ్యాప్తంగా గురువారం విడుదలైన జూనియర్ ఇంటర్మీడియట్-2021 ఫలితాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థులు
కరీంనగర్‌ను ప్రపంచ స్థాయి టూరిస్ట్ స్పాట్‌గా తీర్చిదిద్దేందుకు కసరత్తు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం 410 కోట్లతో ప్రాజెక్టు.. సీఎం ఆదేశాలతో ప్రక్రియ శరవేగం ఏక కాలంలో సివిల్, టూరిజం పనులకు ప్రణాళికలు �
వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పంటల పరిశీలన ఇల్లందకుంట, డిసెంబర్ 16: ప్రభుత్వ సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని హుజూరాబాద్ ఏడీఏ ఆదిరెడ్డి సూచించారు. మండల కేంద్రంలో రైతులు సాగు చేస�
తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలువాలి కేవీకే ప్రధాన కార్యదర్శి విజయగోపాల్రెడ్డి ‘ప్రకృతి వ్యవసాయం-నేల తల్లికి నీరాజనం’పై రైతులకు అవగాహన జమ్మికుంట, డిసెంబర్ 16: ప్రకృతి సేద్యాన్ని ఉద్యమంలా చేపట్టా�
అదనపు డీసీపీ శ్రీనివాస్ జమ్మికుంట పట్టణంలో పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రాం 73 వాహనాలు సీజ్ జమ్మికుంట, డిసెంబర్ 16: ప్రజల భద్రత కోసమే ఆకస్మిక తనిఖీలు చేస్తున్నామని అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. సీ
ప్రైవేటీకరణకు నిరసనగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె మొదటి రోజు బంద్ సంపూర్ణం విద్యానగర్, డిసెంబర్ 16: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా బ్యాంక్ ఉద్యోగుల రెండు రోజుల ద�
ఘటనా స్థలాన్ని పరిశీలించిన మేయర్ వై సునీల్‌రావు తక్షణ చర్యలు చేపట్టాలని బల్దియా అధికారులకు ఆదేశాలు కార్పొరేషన్, డిసెంబర్ 16: నగరంలోని 44వ డివిజన్ కార్ఖానాగడ్డ ప్రాంతంలోని ఓ పురాతన భవనం గురువారం మధ్యా�
తెలంగాణచౌక్, డిసెంబర్ 16: అసంఘటిత రంగ కార్మికులు ఈ-శ్రమ్ కార్డు కోసం వివరాలు నమోదు చేసుకోవాలని డిప్యూటీ లేబర్ కమిషనర్ రమేశ్ బాబు సూచించారు. నగరంలోని బద్ధం ఎల్లారెడ్డి భవనంలో గురువారం ఏఐటీయూసీ జిల్ల�
విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెంచేందుకు కలెక్టర్ సరికొత్త ఆలోచన రాష్ట్రంలోనే మొదటిసారిగా మొబైల్ సైన్స్‌ల్యాబ్ ప్రత్యేక వాహనంలో పాఠశాలలకు వెళ్తున్న బృందం జంతువుల అవయవాలు, పరికరాలతో ప్రదర్శనలు ము�
దమ్ముంటే కార్పొరేటర్ పదవి నుంచి వైదొలగాలి డివిజన్ ప్రజలపై నమ్మకం ఉంటే ముందుకురా టీఆర్ఎస్పై విమర్శలు చేస్తే సహించేది లేదు కరీంనగర్ మేయర్ వై సునీల్‌రావు కార్పొరేషన్, డిసెంబర్ 15 : ఎమ్మెల్సీ ఎన్నిక
ఒకే రోజు రూ.50 లక్షల చెక్కుల పంపిణీఆదర్శంగా నిలుస్తున్న పోతుగల్ సహకార సంఘంఇతర పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్న పాలకవర్గంచైర్మన్ తన్నీరు బాపురావుముస్తాబాద్, డిసెంబర్ 15: పోతుగల్ సహకార సంఘం ఉమ్మడి జ�
సిరిసిల్ల కలెక్టరేట్, డిసెంబర్ 15: జిల్లాలో ప్రగతిలో ఉన్న చెక్‌డ్యామ్‌లను త్వరగా పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జ యంతి నీటి పారుదలశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సమీక�
వెల్గటూర్/పెగడపల్లి/గొల్లపల్లి, డిసెంబర్ 15 : మూడో అదనపు టీఎంసీ నీటి తరలింపునకు గాను చేపడుతున్న కాళేశ్వరం లింక్-2 పనులు జూన్ 2022 వరకు పూర్తి చేయాలని, దీనికి సంబంధించి భూసేకరణను ఈ నెలాఖరులోగా పూర్తి స్థాయ�