కన్నడంలో విజయం సాధించిన ‘అపాయవీడి హెచ్చరిక’ చిత్రం తెలుగులో ‘డేంజర్ బాయ్స్'గా రాబోతున్నది. శ్రీరంగం సతీష్‌కుమార్ తెలుగు అనువాద వెర్షన్‌ను అందిస్తున్నారు.
నటి ఐశ్వర్య అంటే తెలియని తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. ‘నా పేరు మీనాక్షి’తో తెలుగువారిని పలకరించిన ఈ కన్నడ కస్తూరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే! ‘సర్వమంగళ మాంగళ్యే’ సీరియల్‌తో ఐశ్వర్య ఇంటింటా అభ�
కన్నడ అగ్ర కథానాయకుడు శివరాజ్‌కుమార్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఘోస్ట్'.శ్రీని దర్శకుడు. సందేశ్ నాగరాజ్ నిర్మాత. దసరా కానుకగా అక్టోబర్ 19న కన్నడంలో విడుదలైన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది.
దీక్షిత్‌శెట్టి, పృథ్వీ, ఖుషి నాయకానాయికలుగా నటించిన కన్నడ చిత్రం ‘దియా’. ఈ సినిమాను నిర్మాతలు ఆర్కే నల్లం, రవికశ్యప్ తెలుగులో అదే పేరుతో అనువదిస్తున్నారు. కె. ఎస్. అశోక దర్శకుడు. ఈ నెల 19న విడుదలకానుంది. ఇ