రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘చంద్రముఖి-2’. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రానికి పి.వాసు దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ పతాకంపై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర�
Kangana Ranaut | ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా.. ఎప్పటికప్పుడు సమకాలీన అంశాల మీద తన వాయిస్‌ను వినిపిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంటుంది బాలీవుడ్ (Bollywood) నటి కంగనారనౌత్ (Kangana Ranaut). తనపై విమర్శలు వస్తున్నా పట్టించ
సందర్భానికి తగ్గట్టు స్పందించడంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎప్పుడూ ముందుంటుంది. తనకు నచ్చిన విషయాలకు బేషరతుగా మద్దతిచ్చే ఆమె, ఏదైనా నచ్చకపోతే అంతే ఘాటుగా విమర్శిస్తుంది.
పర్యావరణ హితం కోసం ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్' కార్యక్రమంలో కోట్లాది మొక్కలు నాటడం గొప్ప విషయమని ప్రశంసించింది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్.
MP Santosh Kumar | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఉదయం హైదరాబాద్‌లో మొక్కలు నాటింది. మొత్తం మూడు మొక్కలు నాటి వాటికి నీళ్లు పోసింది.
Kangana Ranaut | బీటౌన్‌లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). ఎప్పుడూ ఏదో ఒక టాపిక్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నెట్టింట వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల కేటాయ�
ప్రస్తుతం మూడో తమిళ సినిమా చంద్రముఖి 2 షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉంది కంగనా రనౌత్ (Kangana Ranaut). తెలుగులో కంగనా రనౌత్ చేసింది ఒక్క సినిమా. అది కూడా అప్పటి యంగ్ రెబల్ స్టార్, ఇప్పటి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (
Kangana Ranaut | నవాజుద్దీన్ సిద్దిఖీ వ్యవహారం ఇప్పుడు బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నవాజుద్దీన్‌పై అతని భార్య ఆలియా సంచలన వ్యాఖ్యలు చేయడం, అతనిపై కేసు పెట్టడం సంచలనంగా మారింది.
నిత్యం వివాదాలతో సహవాసం చేస్తుంటుంది బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్. హిందీ చిత్రసీమలో బంధుప్రీతి, అగ్ర సంస్థల ఆధిపత్య ధోరణిపై ఆమె గత కొంతకాలంగా నిరసన గళాన్ని వినిపిస్తున్న విషయం తెలిసిందే.
చిత్ర పరిశ్రమ గురించి, అక్కడి నటులు, దర్శకుల గురించి ఎప్పుడూ ఏవో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది బాలీవుడ్ భామ కంగనా రనౌత్. తన అసహనాన్ని వారిపై ప్రదర్శిస్తుంటుంది.