Barack Obama : డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్‌కు.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. మిచెల్‌తో పాటు నేను కూడా గర్వంగా ఫీలవుతున్నానని, ఈ ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు తమ వంతు ప్రయత�
దేశాన్ని ఏకతాటిపై నిలపడానికి కొత్త తరానికి అవకాశం కల్పించడానికే తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) అన్నారు. తర్వాత తరానికి బాధ్యతలను అప్పగించడమే మేలైన మార్గమని భ�
Kamala Harris Vs Donald Trump | అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ 5న జరుగనున్నాయి. రిపబ్లిక్ పార్టీ తరఫున మరోసారి డోనాల్డ్ ట్రంప్ బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా టెస్టుల్లో నెగెటివ్ రావడంతో వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. శ్వేతసౌధంలో మళ్లీ అడుగుపెట్టడం ఆనంద�
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా తనను అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Kamala Harris : అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ గతంలో దేశాధ్యక్ష అధికారాలను నిర్వర్తించారు. జో బైడెన్‌కు కొలనోస్కోపీ సర్జరీ జరిగిన సమయంలో సుమారు 85 నిమిషాల పాటు దేశాధ్యక్ష బాధ్యతలను చేప
ప్రపంచంలో ప్రముఖ నేతలు, టాప్ కంపెనీల అధినేతలు ఫ్యాషన్ షోలో పాల్గొంటే ఎలా ఉంటుంది. ఇదిగో అచ్చం ఇలాగే ఉంటుంది.. అయితే వాస్తవానికి ఇది సాధ్యంపోయినా, అసలు మనం ఊహించకపోయినా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన క�
డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ అయితే ఆమెను ఓడించడం మరింత సులువని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. అధ్యక్ష పదవి రేస్ నుంచి జో బైడెన్ తప్పుకున్న తర్వాత ఆయన స్పందించారు.
అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికా రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకొన్నది. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు, డెమోక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ తప్పుకొన్నారు. ఈ మేరకు బైడెన్ స్వయంగా ఆదివారం తన
ప్రపంచాన్ని అమెరికా శాసిస్తున్నది! ఆ అమెరికాను భారతీయ మేధ పాలిస్తున్నది! రెండు దశాబ్దాల క్రితం.. ‘అమెరికా అధ్యక్షుడి రాకే మహాభాగ్యం’ అనుకున్నది భారతదేశం.
ప్రపంచ రాజకీయ యవనికపై నేడు భారతీయ మూలాలు కలిగిన మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఒకవైపు భారత్‌లో చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కోసం ఇంకా ఎదురుచూస్తున్న మహిళలు విదేశీ రాజకీయాల్లో మాత్రం సత్తా చాటి తమను �
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై దాడిని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) తీవ్రంగా ఖండిచారు. అమెరికాలో రాజకీయ హింసకు చోటు లేదని చెప్పారు. ఘటనపై భద్రతా ఏజెన్సీల ను�
Joe Biden | అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ప్రవర్తన మరోసారి హాట్ టాపి�
అమెరికా అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. తన సామర్థ్యం గురించి తన చుట్టూ ఉన్నవారికి బాగా తెలుసని ఆమె చెప్పారు.