Barack Obama: కమలా హ్యారిస్‌కు మద్దతు తెలిపిన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా
Barack Obama : డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్‌కు.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. మిచెల్‌తో పాటు నేను కూడా గర్వంగా ఫీలవుతున్నానని, ఈ ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని బరాక్ ఒబామా తెలిపారు.
అట్లాంటా: డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్‌కు.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(Barack Obama) మద్దతు తెలిపారు. ఈ నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హ్యారిస్ పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. రేసు నుంచి తప్పుకున్న అధ్యక్షుడు బైడెన్.. తన స్థానంలో కమలా హ్యారిస్‌ను ప్రతిపాదించారు. అయితే కమలా హ్యారిస్ విషయంలో డెమోక్రటిక్ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పటి వరకు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన మద్దతును తెలపలేదు. అయితే ఇవాళ ఒబామా దంపతులు .. కమలాహ్యారిస్ కు మద్దతు ప్రకటించారు. దానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు.
Earlier this week, Michelle and I called our friend @KamalaHarris. We told her we think she’ll make a fantastic President of the United States, and that she has our full support. At this critical moment for our country, we’re going to do everything we can to make sure she wins in… pic.twitter.com/0UIS0doIbA
— Barack Obama (@BarackObama) July 26, 2024
మాజీ తొలి దంపతుల నుంచి హ్యారిస్‌కు ఫోన్ కాల్ వచ్చింది. మిచెల్‌తో పాటు నేను కూడా గర్వంగా ఫీలవుతున్నానని, ఈ ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని బరాక్ ఒబామా తెలిపారు. కమలా నీ పట్ల గర్వంగా ఉందని, నువ్వు చరిత్ర సృష్టిస్తావని మిచెల్ ఆ ఫోన్ కాల్లో తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

