Elon Musk | ప్రపంచ ప్రముఖుల ఫ్యాషన్ షో.. ఆకట్టుకుంటున్న మస్క్ ట్వీట్
ప్రపంచంలో ప్రముఖ నేతలు, టాప్ కంపెనీల అధినేతలు ఫ్యాషన్ షోలో పాల్గొంటే ఎలా ఉంటుంది. ఇదిగో అచ్చం ఇలాగే ఉంటుంది.. అయితే వాస్తవానికి ఇది సాధ్యంపోయినా, అసలు మనం ఊహించకపోయినా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన కృత్రిమ మేధతో సుసాధ్యమైంది.
హైదరాబాద్: ప్రపంచంలో ప్రముఖ నేతలు, టాప్ కంపెనీల అధినేతలు ఫ్యాషన్ షోలో పాల్గొంటే ఎలా ఉంటుంది. ఇదిగో అచ్చం ఇలాగే ఉంటుంది.. అయితే వాస్తవానికి ఇది సాధ్యంపోయినా, అసలు మనం ఊహించకపోయినా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన కృత్రిమ మేధతో సుసాధ్యమైంది. ఏఐ ఫ్యాషన్‌కు ఇదే మంచి సమయం అంటూ టెస్లా సీఈవో, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ఓ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పుడిది అందరినీ ఆకట్టుకుంటున్నది.
రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీ, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత జిన్‌పింగ్, కెనడా ప్రధాని ట్రుడో, అమెజాన్ అధినేత జఫ్ బేజోస్, ఫేస్బుక్ చీఫ్ మార్క్ జుకరబర్గ్, ప్రపంచ కుబేరుడు మస్క్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇలా ఒకరి వెంట ఒకరు ర్యాంప్ వాక్ చేస్తూ వస్తే ఎలా ఉంటుందో ఓ లుక్కేయండి..
High time for an AI fashion show pic.twitter.com/ra6cHQ4AAu
— Elon Musk (@elonmusk) July 22, 2024
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

