Joe Biden | కొవిడ్ నుంచి కోలుకున్న బైడెన్.. వైట్‌హౌస్‌కు అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా టెస్టుల్లో నెగెటివ్ రావడంతో వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. శ్వేతసౌధంలో మళ్లీ అడుగుపెట్టడం ఆనందంగా ఉందన్నారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా టెస్టుల్లో నెగెటివ్ రావడంతో వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. శ్వేతసౌధంలో మళ్లీ అడుగుపెట్టడం ఆనందంగా ఉందన్నారు. తాను వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నానని ఎక్స్ వేదికగా తెలిపారు. కాగా, ప్రస్తుతం బైడెన్ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆయన వ్యక్తిగత వైద్యుడు కెవిన్ వెల్లడించారు. బైనాక్స్ ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలో ఆయనకు నెగెటివ్‌గా వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవన్నారు.
గత బుధవారం కొవిడ్ సోకడంతో బైడెన్ డెలావేర్‌లోని తన నివాసంలో ఐసోలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ సమయంలోనే అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన పదవీకాలం పూర్తయ్యేవరకు అధ్యక్షుడిగా కొనసాగుతానని వెల్లడించారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు మద్దతు తెలిపారు.
It’s great to be back at the White House. pic.twitter.com/f2HLk1Jp3O
— President Biden (@POTUS) July 23, 2024
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

