పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో గజ్వేల్ దశాదిశను మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని, కేసీఆర్ అద్భుతమైన భవనాలు కట్టిస్తే నేడు వాటికి సున్నం వేసే దిక్కులేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు.
ఉద్యోగుల సమస్యలపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం రాత్రి సిద్దిపేటలోని పబ్లిక్ సర్వె
వంద ఎలుకలను తిన్న పిల్లి పుణ్యం కోసం తీర్థయాత్రలకు పోయిన చందంగా ఉన్నది ఇప్పు డు కాంగ్రెస్ వైఖరి. తెలంగాణ నీటి హక్కులను అడుగడుగునా కాలరాసి ఇప్పుడు తామే జలహక్కులను రక్షిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే మధిర మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, రూ.150 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశారని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి అబద్ధపు మాటలతో ప్రజలను మోసం చేసేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు.
ఎద్దు ఏడ్చిన ఎవుసం..రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుతం అదే జరుగుతున్నది.కాంగ్రెస్ ఏడాది పాలనలో ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతు ఆత్మహత్యలు పెరిగాయి. నాటి సమైక్య రాష్ట్ర నాటి పరిస�
ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో జరిగే ‘లక్ష డప్పులు, వేల గొంతుకలు’ సన్నాహక సమావేశాన్ని సిద్దిపేటలోని వయోలా గార్డెన్లో శనివారం నిర్వహించగా, ఈ సమావేశానికి మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
జెండా వందనంతో జిల్లాలోని మున్సిపాలిటీ పాలకవర్గాల పదవీకాలం ముగియనున్నది. పంచాయతీలు ఇది వరకే ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లగా, 27వ తేదీ నుంచి మున్సిపాలిటీల్లోనూ ప్రత్యేకాధికారుల పాలన ప్రారం భం కానున్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన బృందం ఏర్పాటుచేసిన హోర్డింగ్ కుత్సిత రాజకీయాలకు ప్రతీక అని బీఆర్ఎస్ నేత డాక్టర్ శ్రవణ్ దాసోజు ఆగ్రహం వ
బీఆర్ఎస్ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎమ్మెల్యే తిగుళ్ల పద్మారావుగౌడ్‌కు గుండెపోటు వచ్చింది. అత్యవసర చికిత్స అందించడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
హైదరాబాద్: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు (కారా) మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. సామాన్యుల జీవితాలలోని వ్యక్తిగత, సామాజిక పార్శ్వాలను తన కథల ద్వా