Home
Job Vacancies
Job Vacancies
-
"కేంద్రంలో ఉద్యోగ ఖాళీలు 8.23 లక్షలు"
2 months agoదేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతున్న క్రమంలో..ఆర్టీఐ సమాచారం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. కేంద్రంలో మంజూరైన ఉద్యోగాల్లో 8,23,656 లక్షలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఇందులో పబ్లిక్‌సెక్టార్ బ్యాంకులు, పబ్లిక్ సె"ఎన్సీఈఆర్టీలో సగం పోస్ట్‌లు ఖాళీ"
2 months agoమంజూరైన అధ్యాపక, అధ్యాపకేతర ఉద్యోగాలలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ)లో సగం, సీబీఎస్ఈలో 44 శాతం ఖాళీగా ఉన్నాయని పార్లమెంటరీ కమిటీ నివేదిక వెల్లడించింది."పెండింగ్ పనులు వేగంగా పూర్తిచేయాలి"
3 months agoసిద్దిపేట స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలో ఉద్యోగుల ఖాళీలతో పెండింగ్ పనులు ఎలా పూర్తవుతాయని, అభివృద్ధి పనులు ఎలా చేపడుతారని పబ్లిక్ హెల్త్ ఈఎన్సీతో స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు ఫోన్లో మాట్లాడారు"ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయండి: రాఘవులు"
3 months agoకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జ్యాబ్ క్యాలెండర్లు విడుదల చేసి ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు కోరారు."సీఏపీఎఫ్, ఏఆర్లలో 1.09 లక్షల ఖాళీలు"
1 year agoసెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లలో ఈ ఏడాది జనవరి 1 నాటికి 1.09 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రాజ్యసభలో ప్రకటించారు."Congress Govt | ఖాళీలతో ఇరిగేషన్ శాఖ అస్తవ్యస్తం.. సాగునీటి నిర్వహణకు సర్కార్ ‘నీళ్లు’"
2 years agoముఖ్యంగా వ్యవసాయ రంగానికి గుండెకాయ లాంటి నీటిపారుదల శాఖ, కాంగ్రెస్ సర్కార్ పట్టింపులేని తనంతో నిర్వీర్యమవుతున్నది. నీటి వనరుల గుర్తింపు, ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు వాటిని సంరక్షిస్తూ ఒడిసిపట్టిన న�"ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం ప్రకటించాలి"
2 years agoరాష్టరంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు."దేవాదాయ శాఖలో 204 పోస్టులు ఖాళీ"
2 years agoరాష్ట్ర దేవాదాయ శాఖలో 204 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సినవి 111 పోస్టులు కాగా, పదోన్నతుల ద్వారా 93 పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నది. ఈ మేరకు ఆ శాఖ ఉన్నతాధికారుల�"Group 1 Exam | గ్రూప్-1 సజావుగా జరిగేనా?.. ఎన్నికల కోడ్‌తో ప్రిపరేషన్‌కు అడ్డంకులు"
3 years agoరాష్ట్రంలో ఖాళీగా ఉన్న 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం జూన్ 9న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలని ఇప్పటికే టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఈ పరీక్షల కోసం మొత్తం 4.03లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు."కిషన్‌రెడ్డి శాఖలో 4919 పోస్టులు ఖాళీ"
3 years agoదేశంలో ఉన్న చారిత్రక స్థలాలు, స్మారక కట్టడాల పరిరక్షణ, నిర్వహణపై కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి."10 శాఖల్లోనే 10 లక్షల ఖాళీలా?"
4 years agoనిరుద్యోగుల జీవితాలతో కేంద్రం చెలగాటం అడుతున్నదని బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంలో కేవలం 10 శాఖల్లోనే 10 లక్షల ఉద్యోగ ఖాళీలా? దీన్ని బట్టి అన్ని శాఖల్లో కలి�"Job Vacancies | కేంద్ర విద్యాసంస్థల్లో 21,266 ఖాళీలు.. పోస్టులు మాత్రం భర్తీ చేయని కేంద్రం"
4 years agoJob Vacancies | కేంద్రీయ విద్యాసంస్థల్లో టీచర్ల భర్తీలో మోదీ సర్కార్ నిర్లక్ష్యం చూపుతున్నది. కేంద్రీయ విద్యాలయాల్లో 12,099, నవోదయ స్కూళ్లలో 3,139, సెంట్రల్ వర్సిటీల్లో 6,028 ఖాళీలు ఉన్నట్టు సాక్షాత్తు కేంద్రమే పార్లమె�"కేంద్ర విభాగాల్లో 60.82 లక్షల పోస్టులు ఖాళీ"
4 years agoశంలో నిరుద్యోగం గడిచిన మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిందని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అన్నారు. మరోవైపు, కేంద్ర విభాగాల్లో 60.82 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని"ఉద్యోగాల కల్పనలో కేంద్రానికి చిత్తశుద్ధిలేదు: ఎంపీ నామా నాగేశ్వర రావు"
5 years agoMP Nama Nageswara rao | దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయా�"ప్రతి నాలుగు పోస్టుల్లో ఒకటి ఖాళీ"
5 years agoఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన బీజేపీ, అధికారంలోకి వచ్చిన తర్వాత తూచ్ మేం ఆ మాటే అనలేదని నాలుక మడతేసింది. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా అంటూ అందమైన నిన�తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి















