కేంద్ర విభాగాల్లో 60.82 లక్షల పోస్టులు ఖాళీ
శంలో నిరుద్యోగం గడిచిన మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిందని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అన్నారు. మరోవైపు, కేంద్ర విభాగాల్లో 60.82 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని
న్యూఢిల్లీ, మే 28: దేశంలో నిరుద్యోగం గడిచిన మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిందని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అన్నారు. మరోవైపు, కేంద్ర విభాగాల్లో 60.82 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.
యువత ఉద్యోగాల్లేక అల్లాడుతుంటే వీటిని ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. ఈ పోస్టులకు కేటాయించిన నిధులు ఎక్కడికి పోయాయో తెలుసుకొనే హక్కు యువతకు ఉందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

