Iran - Israel | ఇరాన్-ఇజ్రాయెల్ (Iran - Israel) మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరాన్లో ఉన్న వైమానిక క్షేత్రాలే లక్ష్యంగా ఐడీఎఫ్ దళాలు విరచుకుపడ్డ విషయం తెలిసిందే.
ఇరాన్ క్షిపణి దాడులతో జెరూసలెంలో సరైన్ మోతలు వినిపించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అదేవిధంగా జెరూసలెం, టెల్ అవీవ్ మీదుగా క్షిపణులు దూసుకొచ్చాయని వెల్లడించింది.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం (Israel Iran War) తీవ్రరూపం దాల్చింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నది. ఇరు దేశాల మధ్య ఆదివారం తెల్�
ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ బలగాల వైమానిక దాడులు రెండో రోజు బుధవారం కొనసాగాయి. ఈ దాడుల్లో గాజా సిటీలో ముగ్గురు, బీట్ హనోన్లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. ఇజ్రాయెల్-హమాస్, హెజ్బొల్లా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పుడు ఇరాన్ కూడా ప్రత్యక్షంగా దిగింది. మంగళవారం సుమారు 500 క్షిపణులు, రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుప
Israeli Woman Cop Stabbed | ఇజ్రాయెల్ మహిళా బోర్డర్ పోలీస్‌ను పాలస్తీనా యువకుడు కత్తితో పొడిచి చంపాడు. (Israeli Woman Cop Stabbed To Death) అతడి దాడిలో మరో అధికారి కూడా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ సైనికులు ఆ పాలస్తీనా యువకుడ్ని కాల్చ�
గాజాలో భూతల దాడులను మరింత తీవ్రం చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం శనివారం ప్రకటించింది. హమాస్ ఉగ్రవాదుల సొరంగాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలపై విరుచుకుపడతామని తెలిపింది.
మీకు చేపలు తినాలని ఉందా? మార్కెట్లో దొరకడం లేదా? అయితే త్వరలోనే కృత్రిమంగా ప్రింట్ చేసిన చేపలు మార్కెట్లోకి రానున్నాయి. ఇజ్రాయెల్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ స్టీక్హోల్డ్ ఫుడ్స్ 3డీ ప్రింటెడ్ చేప�
ఇజ్రాయెల్ (Israel), లెబనాన్ (Lebanon) మధ్య మరోసారి తీవ్ర ఉద్రీక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఇరు దేశాలు పరస్పరం వైమానిక దాడులకు (Air strikes) పాల్పడ్డాయి.
ఇజ్రాయెల్‌లోని జెరూసలేం కాల్పుల మోతతో దద్దరిల్లింది. జెరూసలేంలోని నెవ్ యాకోవ్ బౌలేవార్డ్‌లో ఉన్న యూదుల ప్రార్థనా మందిరం వెలుపల ఓ ఉగ్రవాది కాల్పులకు తెగబడ్డాడు.