Hyderabad | ఇటీవల ప్రియుడి కోసం భర్తలను చంపిన దారుణాలు ఇంకా జనాల మెదళ్లలో మెదులుతుండగానే.. ఓ బాలిక తన ప్రేమకు అడ్డు పడుతున్నదని ఏకంగా తల్లినే హతమార్చింది. ప్రియుడు, అతడి సోదరుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది.
కడుపున పుట్టిన పిల్లలను కన్నతల్లే కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఎంతకష్టమొచ్చినా నవమాసాలు మోసిన పిల్లల ఆలనాపాలనా చూసుకుంటుంది. కానీ తనకు ఉన్న ఓ అరుదైన కంటి వ్యాధి పిల్లలకు కూడా రావడంతో, ఆ బాధను భరిస్తూ జీ�
ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి నాలుగో అంతస్తు పైనుంచి పడి మృతి చెందిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కో�
ద్విచక్ర వాహన విషయంలో ఇద్దరి యువకుల మధ్య జరిగిన గొడవ ఓ యువకుడి హత్యకు దారి తీసింది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుభాష్‌నగర్‌లో చోటు చేసుకుంది. జీడిమెట్ల ఎస్ఐ హరీశ్ తెలిపిన వివరాల ప్రకారం
బైక్ అదుపుతప్పి.. చెట్టును ఢీ కొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. మరో యువకుడికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
కెమికల్స్ ప్రాసెసింగ్ చేస్తుండగా రసాయన చర్య జరిగి సంభవించిన అగ్నిప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.